టైప్ 2 డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా ఎక్కువగా ఉండటానికి కారణమయ్యే పరిస్థితి. ఇది అధిక దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం మరియు అలసట వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇక్కడ డాక్టర్ లక్ష్మి పంద్రాల టైప్-2 డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్సా విధానం గురించి వివ‌రిస్తారు.

Leave a Reply

Your email address will not be published.